Skip to main content

Telangana Diagnostics: తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌కు జాతీయ గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలకు జాతీయ గుర్తింపు దక్కింది.
Telangana Diagnostics gets NABL recognition

నాణ్యమైన వైద్యమే కాకుండా.. బాధితులు/రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సేవలను ప్రారంభించింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్‌ సెంట్రల్‌ ల్యాబ్‌కు మెడికల్‌ టెస్టింగ్‌ విభాగంలో.. నేషనల్‌ అక్రిడేషన్ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కొలాబొరేషన్‌ లేబొ రేటరీస్‌(ఎన్ ఏబీఎల్‌) సర్టిఫికేషన్ లభించింది.

October Weekly Current Affairs (International) Bitbank: To which state the World Bank extended a loan of $250 million for the SALT Project?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 11 Nov 2022 05:58PM

Photo Stories