Bio Asia Summit: ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
Sakshi Education
జీవశాస్త్రాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయోఆసియా సదస్సు 20వ ఎడిషన్ తేదీలు ఖరారయ్యాయి. ఈ సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. అడ్వాన్సింVŠ ఫర్ వన్ : షేపింగ్ ది నెక్స్›్ట జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్'అనే థీమ్‌తో నిర్వహించనున్న ఈ సదస్సు ద్వారా.. రానున్న తరాలకు తక్కువ ధరల్లో మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 02 Sep 2022 05:30PM