కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (21-27 October 2021)
1. జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ విజేత?
ఎ) రమేష్‌బాబు ప్రజ్ఞానానంద
బి) క్రిస్టోఫర్ యో
సి) నిక్ రెయిన్స్
డి) అమిత్ సింగ్
- View Answer
- Answer: ఎ
2. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న జేమ్స్ ప్యాటిసన్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) ఆస్ట్రేలియా
బి) దక్షిణాఫ్రికా
సి) న్యూజిలాండ్
డి) నమీబియా
- View Answer
- Answer: ఎ
3. బెంగళూరులో జరిగిన గ్రూప్ II బాలికల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో 37వ సబ్ జూనియర్, 47వ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేత?
ఎ) రిధిమా వీరేంద్రకుమార్
బి) అపేక్ష ఫెర్నాండెజ్
సి) ధినిధి దేశింగు
డి) సృష్టి దాన్మెల
- View Answer
- Answer: ఎ
4. తాజా ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్?
ఎ) 106
బి) 107
సి) 110
డి) 112
- View Answer
- Answer: ఎ
5. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?
ఎ) కెఎల్ రాహుల్
బి) విరాట్ కోహ్లీ
సి) ఎంఎస్ ధోని
డి) రోహిత్ శర్మ
- View Answer
- Answer: ఎ
6. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) పికె గార్గ్
బి) రాహుల్ అస్థానా
సి) రాజేష్ రాజగోపాలన్
డి) పి నారాయణ్ సింగ్
- View Answer
- Answer: ఎ
7. నేషనల్ ఓపెన్ జావెలిన్ త్రో ఛాంపియన్షిప్ విజేత?
ఎ) నీరజ్ చోప్రా
బి) కిషోర్ కుమార్ జెనా
సి) అన్ను రాణి
డి) శివపాల్ సింగ్
- View Answer
- Answer: బి
8. MotoGP ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మొదటి ఫ్రెంచ్ వ్యక్తి ఎవరు?
ఎ) మైఖేల్ ఆండ్రెట్టి
బి) ఫాబియో క్వార్టరారో
సి) ఫ్రాన్సిస్కో బగ్నాయా
డి) కీత్ ఆండ్రూస్
- View Answer
- Answer: బి
9. F1 US గ్రాండ్ ప్రీ 2021 విజేత?
ఎ) లూయిస్ హామిల్టన్
బి) కీత్ ఆండ్రూస్
సి) ఫ్రాన్సిస్కో బగ్నాయా
డి) మాక్స్ వెర్స్టాపెన్
- View Answer
- Answer: డి
10. ఏ రెండు నగరాలు రెండు సరికొత్త IPL ఫ్రాంచైజీలకు నిలయంగా మారాయి?
ఎ) అహ్మదాబాద్, లక్ నవూ
బి) సూరత్, లక్ నవూ
సి) అహ్మదాబాద్, కాన్పూర్
డి) కాన్పూర్, లక్ నవూ
- View Answer
- Answer: ఎ
11. పురుషుల సింగిల్ 2021 డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేత?
ఎ) టకురో హోకి
బి) సెబాస్టియన్ వెటెల్
సి) కెంటో మోమోమో
డి) విక్టర్ ఆక్సెల్సెన్
- View Answer
- Answer: డి
12. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ బ్యాట్ ను ఏ నగరంలో ఆవిష్కరించారు?
ఎ) హైదరాబాద్
బి) లక్ నవూ
సి) పూణే
డి) ఢిల్లీ
- View Answer
- Answer: ఎ