కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (18-24 November, 2021)
1. జంషెడ్పూర్ FC ద్వారా భారతీయ ఫుట్‌బాల్‌ను ప్రోత్సహించడానికి టాటా స్టీల్‌తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్?
ఎ) బ్యాంక్ ఆఫ్ బరోడా
బి) పంజాబ్ నేషనల్ బ్యాంక్
సి) HDFC బ్యాంక్
డి) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: డి
2. భారత్ తోపాటు 2031 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ను సంయుక్తంగా నిర్వహించనున్న దేశం?
ఎ) నేపాల్
బి) పాకిస్థాన్
సి) శ్రీలంక
డి) బంగ్లాదేశ్
- View Answer
- Answer: డి
3. ICC 2025 ఛాంపియన్షిప్ ట్రోఫీని నిర్వహిస్తున్నదేశం?
ఎ) పాకిస్థాన్
బి) భారత్
సి) దక్షిణాఫ్రికా
డి) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
4. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన AB డివిలియర్స్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ) ఆస్ట్రేలియా
బి) దక్షిణాఫ్రికా
సి) న్యూజిలాండ్
డి) శ్రీలంక
- View Answer
- Answer: బి
5. ICC పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) సౌరవ్ గంగూలీ
బి) అనిల్ కుంబ్లే
సి) సచిన్ టెండూల్కర్
డి) M S ధోని
- View Answer
- Answer: ఎ
6. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 ఏ దేశంలో జరుగనుంది?
ఎ) భారతదేశం
బి) యూఏఈ
సి) ఇజ్రాయెల్
డి) బంగ్లాదేశ్
- View Answer
- Answer: ఎ
7. ఏసియన్ యూత్ పారా గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
ఎ) తాష్కెంట్
బి) న్యూఢిల్లీ
సి) బ్యాంకాక్
డి) ఢాకా
- View Answer
- Answer: ఎ
8. పురుషుల సింగిల్ వియన్నా ఓపెన్ 2021 విజేత?
ఎ) సెబాస్టియన్ వెటెల్
బి) అలెగ్జాండర్ జ్వెరెవ్
సి) ఫ్రాన్సిస్ టిఫో
డి) అలెక్స్ రిలే
- View Answer
- Answer: బి
9. ఢాకాలో జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2021లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
ఎ) 12
బి) 10
సి) 7
డి) 8
- View Answer
- Answer: సి
10. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రదర్శనకు ఎంతమంది క్రీడాకారులు,కోచ్‌లకు తొలిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థాగత అవార్డులు అందించింది?
ఎ) 205
బి) 246
సి) 300
డి) 255
- View Answer
- Answer: బి
11. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) నుండి ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోనున్నది?
ఎ) ప్రకాష్ పదుకొణె
బి) మనీష్ రాజ్
సి) ఆయుష్మాన్ సింగ్
డి) భగవంత్ మాన్
- View Answer
- Answer: ఎ
12. ఖతార్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
ఎ) లూయిస్ హామిల్టన్
బి) సెబాస్టియన్ వెటెల్
సి) నికో రోస్‌బర్గ్
డి) నైక్ స్మిత్
- View Answer
- Answer: ఎ
13. 2021 ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
ఎ) దేచపోల్ పువారానుక్రో
బి) యుగో కోబయాషి
సి) టకురో హోకి
డి) కెంటో మోమోటో
- View Answer
- Answer: డి