Vande Bharat Trains: అందుబాటులోకి మరో మూడు వందే భారత్ రైళ్లు
Sakshi Education
దక్షిణాది రాష్ట్రాల్లో త్వరలోనే మరో మూడు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ జనవరి 23వ తేదీ తెలిపింది.
ప్రస్తుతానికైతే, కాచిగూడ– బెంగళూరు, సికింద్రాబాద్– తిరుపతి, సికింద్రాబాద్–పుణెమార్గాల్లో సర్వీసులు నడిపేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. చెన్నై–బెంగళూరు, సికింద్రాబాద్–విశాఖ మార్గాల్లో వందే భారత్ రైళ్లు మొదలవడం తెలిసిందే.
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య ‘వందే భారత్’ రైలు
Published date : 24 Jan 2023 11:49AM