వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా టాక్సిక్
Sakshi Education
వర్డ్ ఆఫ్ ది ఇయర్-2018గా ‘టాక్సిక్’ అనే పదం నిలిచిందని ఆక్స్‌ఫోర్డ్ సంస్థ జనవరి 1న ప్రకటించింది.
ఈ మేరకు 2018లో ‘టాక్సిక్’అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు తెలిపింది. అలాగే ‘నోమోఫోబియా’అనే పదం వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్ లేకుండా ఉండలేకపోవడం, భయం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయి. టాక్సిక్, నోమోఫోబియా, మిస్‌ఇన్ఫర్మేషన్, సింగిల్-యూజ్, జస్టిస్ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా టాక్సిక్
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆక్స్‌ఫోర్డ్ సంస్థ
క్విక్ రివ్యూ :
ఏమిటి : వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా టాక్సిక్
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆక్స్‌ఫోర్డ్ సంస్థ
Published date : 02 Jan 2019 05:43PM