వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ?
Sakshi Education
ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) కు మరో గుర్తింపు లభించింది.
జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం పోటీలో ఫారెస్ట్ కాలేజీ గ్రీన్ చాంపియన్‌గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా–ఒక పచ్చని విజేత (వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్) అవార్డును సాధించింది. పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో జిల్లా నుంచి ఒక సంస్థను పరిగణనలోకి తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్ డిస్ట్రిక్ట్–వన్ గ్రీన్ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ?
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)
ఎందుకు:పరిశుభ్రత, పచ్చదనం పెంపుదలకు సంబంధించి విశేష కృషి చేసినందుకు..

Published date : 12 Jun 2021 06:45PM