విశాఖలో 1285 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డిసెంబర్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మరోవైపు విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్-2019ను సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్‌జైన్ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.1285.32 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 30 Dec 2019 06:16PM