విశాఖ చేరుకున్న అమెరికా నౌక
Sakshi Education
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చెందిన యూఎస్ జాన్ పి ముర్తా (ఎల్‌పీడీ)-26) సాన్ ఆంటోనియా నౌక జూన్ 11న విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి చేరుకుంది.
అమెరికా నౌకలో వచ్చిన కెప్టెన్ కెవిన్ లానే ప్రతినిధి బృందం విఖలో నాలుగు రోజులు పర్యటించనుంది. వారు ఆయా రంగాల నిపుణులతో చర్చలు, క్రాస్ డెక్ సందర్శన, క్రీడా తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ రన్‌విజయ్ నౌకతో కలసి ముర్తా విన్యాసాల్లో పాల్గొంటుందని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ (ఈఎన్‌సీ) అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖ చేరుకున్న అమెరికా నౌక
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : యూఎస్ జాన్ పి ముర్తా (ఎల్‌పీడీ)-26) సాన్ ఆంటోనియా నౌక
ఎందుకు : నాలుగు రోజుల పర్యటనలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖ చేరుకున్న అమెరికా నౌక
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : యూఎస్ జాన్ పి ముర్తా (ఎల్‌పీడీ)-26) సాన్ ఆంటోనియా నౌక
ఎందుకు : నాలుగు రోజుల పర్యటనలో భాగంగా
Published date : 12 Jun 2019 06:31PM