విద్యార్థులు-నైపుణ్యాలు అనే అంశంపై ఏ సంస్థతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది?
Sakshi Education
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో (ఏఐసీటీఈ) భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స, డేటా సైన్‌స, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి తదుపరి తరం సాంకేతిక అంశాల్లో విద్యార్థులు, బోధకులు తమ నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేయనుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన 1,500 రకాల కోర్స్ మాడ్యూల్స్ ఉచితంగా ఏఐసీటీఈకి చెందిన ఈ-లెర్నింగ్ వేదిక ఈలిస్ ద్వారా అందుబాటులో ఉంటారుు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో (ఏఐసీటీఈ) భాగస్వామ్యం
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : మైక్రోసాఫ్ట్
ఎందుకు : తదుపరి తరం సాంకేతిక అంశాల్లో విద్యార్థులు, బోధకులు తమ నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు

Published date : 13 Oct 2020 06:52PM