వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్‌ప్రి టైటిల్
Sakshi Education
ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్‌ప్రి 2019 టైటిల్ లభించింది.
సింగపూర్‌లో సెప్టెంబర్ 22న జరిగిన ఫార్ములావన్ రేసులో వెటెల్ 61 ల్యాప్‌లను గంటా 58 నిమిషాల 33.667 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ రేసులో చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ), మ్యాక్స్ వెర్‌స్టాపెన్(రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 29న జరుగుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సింగపూర్ గ్రాండ్‌ప్రి 2019 టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్
ఎక్కడ : సింగపూర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సింగపూర్ గ్రాండ్‌ప్రి 2019 టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్
ఎక్కడ : సింగపూర్
Published date : 23 Sep 2019 05:33PM