వాస్తు బ్రహ్మ కాశీనాథుని కన్నుమూత
Sakshi Education
ప్రముఖ పాత్రికేయులు, వాస్తుబ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణం (90) హైదరాబాద్‌లో మార్చి 11న కన్నుమూశారు.
1928లో జన్మించిన సుబ్రహ్మణ్యం పాత్రికేయ రంగంలో, వాస్తువిజ్ఞాన రంగంలో విశిష్ట సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయాల్లో ఆయన వాస్తు సలహాలతో మార్పులు చేశారు. వాస్తు విజ్ఞానానికి గుర్తింపుగా సీఎంల నుంచి, ప్రముఖ సంస్థల నుంచి సత్కారాలతో పాటు భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, వాస్తు బ్రహ్మ, వాస్తు సామ్రాట్ వంటి బిరుదులను పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పాత్రికేయులు, వాస్తుబ్రహ్మ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : కాశీనాథుని సుబ్రహ్మణం (90)
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ పాత్రికేయులు, వాస్తుబ్రహ్మ కన్నుమూత
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : కాశీనాథుని సుబ్రహ్మణం (90)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 12 Mar 2019 03:33PM