తెలంగాణలోని ఏ నగరంలో నూతన ఐటీ హబ్ ప్రారంభమైంది?
Sakshi Education
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ప్రారంభమైంది. డిసెంబర్ 7న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఈ ఐటీ హబ్‌ను ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ... ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో భాగంగానే ఖమ్మం ఐటీ హబ్‌ను నిర్మించామని తెలిపారు. ఐటీ హబ్ రెండో దశ తక్షణ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
ఎక్కడ : ఖమ్మం, ఖమ్మం జిల్లా
ఎందుకు : ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేసే కార్యక్రమంలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖమ్మం ఐటీ హబ్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)
ఎక్కడ : ఖమ్మం, ఖమ్మం జిల్లా
ఎందుకు : ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్‌లను విసృ్తతం చేసే కార్యక్రమంలో భాగంగా
Published date : 08 Dec 2020 05:11PM