తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్
Sakshi Education
తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు నియామక ఉత్తర్వులను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆగస్టు 16న ప్రగతిభవన్‌లో వినోద్‌కు అందజేశారు. దీంతో కేబినెట్ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మూడేళ్ల పాటు వినోద్ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్
Published date : 17 Aug 2019 04:55PM