టైమ్స్ ఎడ్యుకేషన్‌లో 49 భారత వర్సిటీలు
Sakshi Education
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్‌ఈ) 2019 సంవత్సరానికిగాను విశ్వవిద్యాలయాలకు జనవరి 16న ర్యాంకింగ్‌లు ప్రకటించింది.
43 దేశాలకు చెందిన 450 వర్సిటీలకు ర్యాంకింగ్‌లు ప్రకటించగా భారత్‌కు చెందిన 49 వర్సిటీలు మొదటి 200లో స్థానం సంపాదించాయి. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం పొందాయి.
మరోవైపు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పూణే, ఐఐటీ(హైదరాబాద్) తొలిసారిగా టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించాయి.2018లో భారత్ నుంచి 42 వర్సిటీలు స్థానం దక్కించుకున్నాయి. మొత్తంగా టైమ్స్ ఎడ్యుకేషన్ ర్యాంకిగ్‌లో చైనాకు చెందిన నాలుగు వర్సిటీలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జాబితాలో మొత్తం 72 వర్సిటీలతో చైనా అగ్రస్థానం పొందింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో 49 భారత వర్సిటీలు
ఎప్పుడు : జనవరి 16
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా

Published date : 17 Jan 2019 05:42PM