టాటా మోటార్స్ డెరైక్టర్‌గా చంద్రశేఖరన్
Sakshi Education
టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ తిరిగి ఎన్నికయ్యారు.
ఆయన పునఃనియామకానికి 98.65 శాతం వాటాదారులు అనుకూలంగా ఓటు వేసినట్టు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు జూలై 31న తెలిపింది. కాగా, స్వతంత్ర డెరైక్టర్లుగా ఉన్న నాజర్ ముంజీ, వినేష్ కుమార్ జైరత్, ఫల్గుని నాయర్‌ల పదవీకాలం ముగిసినట్లు ఫైలింగ్‌లో పేర్కొంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి భాగస్వామి కోసం చూస్తున్నట్లు చంద్రశేఖరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం టాటా మోటార్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూలై 31
ఎవరు : నటరాజన్ చంద్రశేఖరన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్‌గా ఎన్నిక
ఎప్పుడు : జూలై 31
ఎవరు : నటరాజన్ చంద్రశేఖరన్
Published date : 01 Aug 2019 05:44PM