సహకారంతోనే సంస్కరణలు: ప్రధాని మోదీ
Sakshi Education
కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యం బలంగా ఉండడం వల్లనే కరోనా సమయంలో కీలక సంస్కరణలు, ప్రోత్సాహకాలు తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
కరోనా సంక్షోభ సమయంలో అన్నింటికీ ఒకే మంత్రం అనకుండా, ఒక్కో ప్రాంతానికి, ఒక్కో అవసరానికి తగినట్లు ఆర్థిక విధానాలను రూపొందించడం జరిగిందని వివరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డిన్‌పై ‘‘రిఫామ్స్ బై కన్విక్షన్ అండ్ ఇన్సెంటివ్స్’’ పేరిట ఆయన సంస్కరణల గురించి వివరిస్తూ జూన్ 22న పోస్టు చేశారు.
టోక్యో ఒలింపిక్స్‌కు ప్రతినిధిగా జగన్ మోహన్ రావు
టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు హాజరయ్యే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధుల బృందంలో తెలంగాణకు చెందిన భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్ మోహన్ రావుకు చోటు లభించింది. ఈ మేరకు ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా నుంచి ఆయనకు లేఖ వచ్చింది. విశ్వ క్రీడల నిర్వహణ, జపాన్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించి టోక్యో నుంచి వచ్చాక కేంద్ర, రాష్ట్ర క్రీడా శాఖలకు, ఐఓఏకు ఒక నివేదిక అందజేస్తానని జగన్ మోహన్ రావు తెలిపారు.

Published date : 23 Jun 2021 06:50PM