Skip to main content

సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్-1 విడుదల

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్-1’ను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఫిబ్రవరి 15న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. భారతీయతను ప్రతిబింబించే ప్రసంగాలు చేసే వెంకయ్యకు తాను అభిమానినన్నారు. ఈ పుస్తకంలో స్ఫూర్తిదాయక అంశాలే గాక, మదిలో కలకాలం నిలిచి పోయే జ్ఞాపకాల సమాహారం కూడా ఉందని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సెలెక్టెడ్ స్పీచెస్ వాల్యూమ్-1 విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ
Published date : 16 Feb 2019 03:12PM

Photo Stories