షార్ నూతన కంట్రోలర్‌గా రంగనాథన్
Sakshi Education
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా వి.రంగనాథన్ నవంబర్ 7న బాధ్యతలు స్వీకరించారు.
నవంబర్ 6న వరకు కంట్రోలర్‌గా పనిచేసిన జేవీ రాజారెడ్డి మాతృసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు వెళ్లడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో షార్‌లోని సాలిడ్ ప్రపొల్లెంట్ ప్లాంట్ (ఎస్‌పీపీ) డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న రంగనాథన్‌కు అదనంగా కంట్రోలర్ బాధ్యతలను అప్పగిస్తూ ఇస్రో ప్రధాన కార్యాలయం ఉత్తర్వులిచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : వి.రంగనాథన్
మాదిరి ప్రశ్నలు
1. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. జేవీ రాజారెడ్డి
2. వి.రంగనాథన్
3. కె. శివన్
4. హర్షవర్థన్
సమాధానం : 2
2. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. హైదరాబాద్
2. విశాఖపట్నం
3. అహ్మదాబాద్
4. బెంగళూరు
సమాధానం : 4
క్విక్ రివ్యూ :
ఏమిటి : ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : వి.రంగనాథన్
మాదిరి ప్రశ్నలు
1. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన కంట్రోలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. జేవీ రాజారెడ్డి
2. వి.రంగనాథన్
3. కె. శివన్
4. హర్షవర్థన్
సమాధానం : 2
2. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1. హైదరాబాద్
2. విశాఖపట్నం
3. అహ్మదాబాద్
4. బెంగళూరు
సమాధానం : 4
Published date : 08 Nov 2019 05:49PM