రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్‌గా నియమితులైన శాస్త్రవేత్త?
Sakshi Education
హైదరాబాద్‌లోని రక్షణ తయారీ కేంద్రం రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.
డీఆర్‌డీవో అనుబంధ సంస్థ అయిన ఆర్‌సీఐని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారు. శాస్త్రవేత్తగా కలాం ఈ కేంద్రంలోనే భారత క్షిపణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి కార్యక్రమం ‘మిషన్ శక్తి’కి నేతృత్వం వహించిన రాజాబాబు డీఆర్‌డీవో సీనియర్ శాస్త్రవేత్త. క్షిపణి రక్షణ వ్యవస్థ డిజైన్, అభివృద్ధిలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్‌గా నియమితులైన శాస్త్రవేత్త?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్‌గా నియమితులైన శాస్త్రవేత్త?
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : డీఆర్‌డీవో శాస్త్రవేత్త ఉమ్మలనేని రాజాబాబు
ఎక్కడ : హైదరాబాద్
Published date : 21 Aug 2021 05:58PM