ఫిఫా ర్యాంకింగ్స్-2020లో భారత్ ర్యాంకు?
Sakshi Education
2020 సంవత్సరం ఫైనల్ ర్యాంకింగ్స్ జాబితా ‘ఫిఫా ర్యాంకింగ్స్-2020’ను నవంబర్ 27న ‘ఫిఫా’ విడుదల చేసింది.
ఈ ర్యాంకింగ్స్లో బెల్జియం మొదటి(నంబర్ వన్) ర్యాంకును నిలబెట్టుకుంది. ప్రపంచ చాంపియన్ ఫ్రాన్స్ రెండో స్థానంలో, బ్రెజిల్ మూడో ర్యాంకులో ఉండగా... ఇంగ్లండ్, యూరోపియన్ చాంపియన్ పోర్చుగల్ వరుసగా నాలుగు, ఐదు ర్యాంకులతో టాప్-5లో నిలిచాయి. భారత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 104వ ర్యాంక్‌లో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిఫా ర్యాంకింగ్స్-2020లో భారత్ ర్యాంకు 104
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఫిఫా
ఎక్కడ : ప్రపంచంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిఫా ర్యాంకింగ్స్-2020లో భారత్ ర్యాంకు 104
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఫిఫా
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 28 Nov 2020 05:46PM