ఫెడరర్ స్విస్ ఇండోర్స్ ఓపెన్ టైటిల్
Sakshi Education
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు స్విస్ ఇండోర్స్ ఓపెన్ టైటిల్ లభించింది. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో అక్టోబర్ 28న జరిగిన ఈ టోర్ని ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు.
విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,30,125 యూరోలు (రూ. 3 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. గతంలో ఫెడరర్ 2006, 2007, 2008, 2010, 2011, 2014, 2015, 2017, 2018 ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు.
తాజా విజయంతో ఫెడరర్ కెరీర్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 103కు చేరింది. జిమ్మీ కానర్స్ (అమెరికా-109 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడానికి ఫెడరర్ మరో ఆరు టైటిల్స్ దూరంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్విస్ ఇండోర్స్ ఓపెన్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : రోజర్ ఫెడరర్
ఎక్కడ : బాసెల్, స్విట్జర్లాండ్

Published date : 29 Oct 2019 05:50PM