పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
Sakshi Education
ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేట్ విభాగంలో పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సెప్టెంబర్ 13న జలశక్తి మంత్రిత్వశాఖ, తాగునీరు, పారిశుధ్య విభాగం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును పవర్‌గ్రిడ్ సీఎండీ కే శ్రీకాంత్‌కు ప్రదానం చేశారు. స్వచ్ఛతకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకుగాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : తకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పవర్‌గ్రిడ్‌కు స్వచ్ఛభారత్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : తకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకు
Published date : 14 Sep 2019 05:32PM