పుస్తక రూపంలో అఫ్రిది జీవిత చరిత్ర
Sakshi Education
పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ క్రికెటర్ షాహిద్ అఫ్రిది జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుంది. 2019, ఏప్రిల్ 30న ‘గేమ్ చేంజర్’ పేరుతో ఈ ఆటోబయోగ్రఫీని విడుదల చేయనున్నారు.
పాత్రికేయుడు వజాహత్ ఖాన్‌తో కలిసి అఫ్రిది ఈ పుస్తకాన్ని రచించాడు. 16 ఏళ్ల వయసులో 1996లో తన తొలి ఇన్నింగ్‌సలోనే వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (37 బంతుల్లో) నమోదు చేసిన అఫ్రిది అరంగేట్రం సంచలన రీతిలో మొదలైంది. పాకిస్తాన్ తరఫున అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20లు ఆడటంతో పాటు మూడు ఫార్మాట్‌లలోనూ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుస్తక రూపంలో పాకిస్తాన్ క్రికెటర్ జీవిత చరిత్ర
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : షాహిద్ అఫ్రిది
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుస్తక రూపంలో పాకిస్తాన్ క్రికెటర్ జీవిత చరిత్ర
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : షాహిద్ అఫ్రిది
Published date : 04 Apr 2019 06:02PM