పీహెచ్‌ఎఫ్‌కు భారీ జరిమాన
Sakshi Education
పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్)కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) భారీ జరిమాన విధించింది.
ప్రో లీగ్ టోర్నమెంట్‌కు జాతీయ జట్టును పంపకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను జూన్ 20లోగా లక్షా 70 వేల యూరోలు (పాక్ కరెన్సీలో రూ. 2 కోట్ల 71 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది. లేని పక్షంలో దానికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్)కు భారీ జరిమాన
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)
ఎందుకు : నిబంధనలు ఉల్లంఘించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్)కు భారీ జరిమాన
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)
ఎందుకు : నిబంధనలు ఉల్లంఘించినందుకు
Published date : 18 Apr 2019 04:43PM