ఓర్లియాన్స్ మాస్టర్స్ టోర్నిలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ?
Sakshi Education
ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట రన్నరప్‌గా నిలిచింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మార్చి 28న జరిగిన ఫైనల్లో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం 21–19, 14–21, 19–21తో ప్రపంచ 14వ ర్యాంక్ జోడీ బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది.
అలబామా స్కూళ్లలో మళ్లీ యోగా...
త్వరలో మళ్లీ యోగా పాఠాలు చెప్పేందుకు అమెరికా రాష్ట్రం అలబామాలోని స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే అక్కడి రాష్ట్ర హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ యోగాపై నిషేధాన్ని తొలగిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్ని పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన భారత జోడీ
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్

Published date : 30 Mar 2021 03:12PM