నమస్తే ట్రంప్ టీవీ వీక్షకులు 4.60 కోట్లు
Sakshi Education
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు.
ఫిబ్రవరి 24వ తేదీన అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్‌స రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూరుుంగ్ మినిట్స్ నమోదైనట్లు పేర్కొంది. నమస్తే ట్రంప్ కార్యక్రమంలో భాగంగా 1.25 లక్షల మంది హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ట్రంప్, మోదీ ప్రసంగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నమస్తే ట్రంప్ కార్యక్రమం టీవీ వీక్షకులు 4.60 కోట్లు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్‌స రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్‌సీ)
ఎక్కడ : మొతెరా క్రికెట్ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్

Published date : 28 Feb 2020 06:01PM