Skip to main content

నారా నాగేశ్వరరావుకు జాతీయ పురస్కారం

సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులకు విశిష్ట సేవలందించిన వ్యక్తులు,సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులకు రాష్ట్రానికి చెందిన నారా నాగేశ్వరరావు ఎంపికయ్యారు.
నేషనల్ రోల్‌మోడల్ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం దక్కింది. డిసెంబర్ 3న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. నాగేశ్వరరావు రంగారెడ్డి జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యుడిగా, వికలాంగుల హక్కుల చట్టం-2016 నియమావళి కమిటీ సభ్యుడిగా పని చేశారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
నారా నాగేశ్వరరావుకు జాతీయ పురస్కారం
ఎవరు: నారా నాగేశ్వరరావు
ఎందుకు: దివ్యాంగులకు విశిష్ట సేవలందించినందుకు
Published date : 18 Nov 2019 05:51PM

Photo Stories