ములాగ్ మెడల్ అందుకున్న తొలి ఆటగాడు?
Sakshi Education
2020, డిసెంబర్ 26న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య ‘బాక్సింగ్ డే’ టెస్టు ప్రారంభమైంది.
డిసెంబర్ 29న జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ అజింక్య రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు(ములాగ్ మెడల్) లభించింది. దీంతో ములాగ్ మెడల్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా రహానే అరుదైన ఘనతను సాధించాడు.
ఇదీ అసలు కథ...
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగే ‘బాక్సింగ్ డే’ టెస్టులో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జానీ ములాగ్ మెడల్ పేరిట పతకాన్ని అందించాలని ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జానీ ములాగ్ మెడల్(మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్) అందుకున్న తొలి ఆటగాడు
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఎందుకు : బాక్సింగ్ డే టెస్టు భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ చేసినందుకు

Published date : 30 Dec 2020 06:05PM