మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
Sakshi Education
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రస్తుతం అందిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించింది.
దీనికి బదులుగా ఆయనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఆగస్టు 26న ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 27 Aug 2019 05:26PM