Skip to main content

మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు

తయారీ రంగ అభివృద్ధికి ప్రత్యేకమైన ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయ‌నున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2021-22 బ‌డ్జెట్ ప్ర‌సంగంలో వెల్లడించారు. ఇందు కోసం మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయ‌నున్నట్లు తెలిపారు. మంత్రి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...
Current Affairsడిపాజిట్లపై బీమా పెంపు
రెగ్యులేటర్‌ గోల్డ్‌ ఎక్స్ఛేంజీల ఏర్పాటు. ఇన్వెస్టర్‌ చార్టర్‌ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ. బీమారంగంలో ఎఫ్‌డీఐలు 49శాతం నుంచి 74శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణలు. 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు

స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు
పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌ పైపులైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ. స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు. స్టార్టప్‌లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయంలో 180 నుంచి 120 రోజులు కుదింపు. ఎంఎస్‌ఎంసీ 3.0. ప్రభుత్వ పింఛన్లు పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1,75,000కోట్లు
Published date : 01 Feb 2021 12:24PM

Photo Stories