మిజోరం గవర్నర్ రాజశేఖరన్ రాజీనామా
Sakshi Education
మిజోరం గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ తన పదవికి మార్చి 8న రాజీనామా చేశారు.
ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.2018 మే నెలలో మిజోరం గవర్నర్‌గా రాజశేఖరన్ బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీచేసిన రాజశేఖరన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ చేతిలో ఓడిపోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిజోరం గవర్నర్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కుమ్మనమ్ రాజశేఖరన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిజోరం గవర్నర్ రాజీనామా
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : కుమ్మనమ్ రాజశేఖరన్
Published date : 09 Mar 2019 05:28PM