మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు కేసీఆర్ ఆహ్వానం
Sakshi Education
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూన్ 14న ముంబై వెళ్లిన కేసీఆర్ వారిని ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు కేసీఆర్ ఆహ్వానం
ఎప్పుడు : జూన్ 14
ఎందుకు : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌కు కేసీఆర్ ఆహ్వానం
ఎప్పుడు : జూన్ 14
ఎందుకు : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని
Published date : 15 Jun 2019 06:11PM