మెరుగ్గా భారత్-చైనా సైనిక బంధం: పీఎల్‌ఏ
Sakshi Education
వ్యూహాత్మక చర్చలు, ఆచరణాత్మక సహకారం వల్లే భారత సైన్యంతో సంబంధాలు మెరుగుపడ్డాయని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) తెలిపింది.
ఇందుకు కృషి చేసిన ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. డిసెంబర్ 26న చైనా రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ వూ క్వియాన్ మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా భారత్‌లో ముగిసిన సంయుక్త ఉగ్ర వ్యతిరేక విన్యాసాలు ప్రాంతీయ స్థిరత్వం, ఉగ్రపోరుపై ఇరు దేశాలు కృతనిశ్చయంతో ఉన్నట్లు చాటిచెప్పాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సైన్యంతో సంబంధాలు మెరుగుపడ్డాయి
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత సైన్యంతో సంబంధాలు మెరుగుపడ్డాయి
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)
Published date : 27 Dec 2019 05:27PM