మేఘా ఇంజనీరింగ్‌కు కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు
Sakshi Education
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ) నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు లభించింది.
కాంక్రీట్ డే సందర్భంగా ఐసీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఎంఈఐఎల్ డెరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి అవార్డును అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేఘా ఇంజనీరింగ్‌కు కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ)
ఎక్కడ : హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మేఘా ఇంజనీరింగ్‌కు కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 09 Sep 2019 05:37PM