Skip to main content

మచిలీపట్నం ఓడరేవు పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఓడరేవు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 7న శంకుస్థాపన చేయడంతోపాటు పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఓడరేవు రాకతో రైల్వేలైను, విమానాశ్రయం, పరిశ్రమలు తరలివస్తాయని అన్నారు. తొలి విడతలో భాగంగా పోర్టును 40 లక్షల కార్గో సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని, తర్వాత ఏటా లక్షన్నర సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మచిలీపట్నం ఓడరేవు పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 08 Feb 2019 06:00PM

Photo Stories