మావెరిక్ మెస్సయా పుస్తకాన్ని ఎవరు రచించారు?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవితంపై ‘మావెరిక్ మెస్సయా’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల పుస్తకాన్ని రచించారు.
ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
రెవెన్యూ శాఖ పేరు మార్పు...
రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 18న ప్రగతిభవన్‌లో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ పేరు మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల రచించిన మావెరిక్ మెస్సయా పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్

Published date : 19 Feb 2021 05:57PM