కుంభమేళాకి గిన్నిస్ రికార్డు
Sakshi Education
పయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.
ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన గిన్నిస్ రికార్డు బృందం ప్రయాగ్‌రాజ్‌లో మార్చి 3న పర్యటించింది. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు, వారందరికీ సరైన పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన, భారీ ఎత్తున పెయింటింగ్‌సను ప్రదర్శించినందుకు గాను కుంభమేళాకు ఈ రికార్డునుదక్కింది. ఇప్పటి వరకు 22 కోట్ల మందికి పైగా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కుంభమేళాకి గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కుంభమేళాకి గిన్నిస్ రికార్డుల్లో స్థానం
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
Published date : 04 Mar 2019 06:01PM