క్రికెట్‌కు దినేశ్ మోంగియా వీడ్కోలు
Sakshi Education
టీమిండియా క్రికెటర్ దినేశ్ మోంగియా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకూ గుడ్‌బై చెబుతున్నట్లు సెప్టెంబర్ 18న ప్రకటించాడు.
2001లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన మోంగియా 57 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. వన్డేల్లో 27.95 సగటుతో 1,230 పరుగులు చేయడంతోపాటు 14 వికెట్లు పడగొట్టాడు. 2007లో చివరిసారిగా భారత్, బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్‌లో మోంగియా చేశాడు. 2007లో చివరిసారిగా భారత్, బంగ్లాదేశ్ వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్)లో ఆడడంతో బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : దినేశ్ మోంగియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : దినేశ్ మోంగియా
Published date : 19 Sep 2019 05:25PM