క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి లక్ష్మీ రతన్ రాజీనామా
Sakshi Education
తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా జనవరి 5న తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు పంపారు. మాజీ క్రికెటర్, బెంగాల్ రంజీ టీమ్ మాజీ కెప్టెన్ అయిన శుక్లా తాను రాజకీయాల నుంచి రిటైర్ కాదలచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. హౌరా(నార్త్) నుంచి ఎంఎల్‌ఏగా ఎన్నికై న శుక్లా తన ఎంఎల్‌ఏ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.
పశ్చిమ బెంగాల్....
రాజధాని: కోల్‌కతా;
ప్రస్తుత గవర్నర్: జగ్‌దీప్ ధన్‌కర్;
ప్రస్తుత ముఖ్యమంత్రి: మమతా బెనర్జీ;
హైకోర్టు: కలకత్తా హైకోర్టు(కలకత్తా హైకోర్టు కోల్‌కతా నగరంలో ఉంది);
కలకత్తా హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్;
మొత్తం లోక్‌సభ సీట్లు: 42
మొత్తం రాజ్యసభ సీట్లు: 16
క్విక్ రివ్యూ :
ఏమిటి : పశ్చిమ బెంగాల్ యువజన సేవలు, క్రీడా శాఖ సహాయ మంత్రి పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : లక్ష్మీ రతన్ శుక్లా

Published date : 06 Jan 2021 05:47PM