కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్
Sakshi Education
హైదరాబాద్‌లోని కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్ లభించింది.
దీంతో దేశంలోనే మొదటిసారి ఐఎస్‌వో సర్టిఫికెట్ పొందిన పార్కుగా బొటానికల్ గార్డెన్ గుర్తింపు పొందింది. ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ గార్డెన్‌కు ఐఎస్‌వో గుర్తింపు దక్కింది. బొటానికల్ గార్డెన్‌లో అక్టోబర్ 19న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ఐఎస్‌వో సర్టిఫికెట్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కొత్తగూడ బొటానికల్ గార్డెన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎస్‌వో 9001-2015 సర్టిఫికెట్
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : కొత్తగూడ బొటానికల్ గార్డెన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఎకో టూరిజం పేరుతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను
Published date : 21 Oct 2019 05:14PM