కోచిలో ఐఏఏ ప్రపంచ కాంగ్రెస్
Sakshi Education
కేరళలోని కోచిలో అంతర్జాతీయ ప్రకటనల అసోసియేషన్ (ఐఏఏ) 44వ ప్రపంచ కాంగ్రెస్ (సభ) జరగనుంది.
ఫిబ్రవరి 20 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కాంగ్రెస్‌లో దాదాపు 2,000 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, యూనిలీవర్ సీఈవో పౌల్ పోల్‌మ్యాన్, క్వాల్‌కామ్ సీఈవో స్టీవెన్, ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఏఏ 44వ ప్రపంచ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : కోచి, కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఏఏ 44వ ప్రపంచ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : కోచి, కేరళ
Published date : 22 Jan 2019 05:24PM