కెడాయ్ న్యాట్‌కాన్ సదస్సు ప్రారంభం
Sakshi Education
ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరంలో ఆగస్టు 6న కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) న్యాట్‌కాన్ సదస్సు- 2019 ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇండియా - ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇన్నాళ్లుగా రక్షణ, వ్యవసాయ రంగాల్లో మాత్రమే ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, ఇక నుంచి సాంకేతికత, మౌలిక, నిర్మాణ రంగాల్లో బలపడాల్సిన అవసరముందని ఆయన ఆకాంక్షించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రెడాయ్ న్యాట్‌కాన్ సదస్సు- 2019 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎక్కడ : టెల్ అవీవ్ నగరం, ఇజ్రాయిల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రెడాయ్ న్యాట్‌కాన్ సదస్సు- 2019 ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 6
ఎక్కడ : టెల్ అవీవ్ నగరం, ఇజ్రాయిల్
Published date : 07 Aug 2019 05:23PM