జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు
Sakshi Education
జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది.
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని ఆగస్టు 10న ర ష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నామంది. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నామని పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రష్యా
క్విక్ రివ్యూ :
ఏమిటి : జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు మద్దతు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : రష్యా
Published date : 12 Aug 2019 05:39PM