జిందాల్ పవర్ చైర్మన్గా నియమితులైన కోల్ ఇండియా మాజీ హెడ్?
Sakshi Education
జిందాల్ పవర్ లిమిటెడ్ (జేపీఎల్) చైర్మన్గా కోల్ ఇండియా మాజీ హెడ్ అనిల్కుమార్ జా నియమితులయ్యారు.
మైనింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిల్‌కుమార్ దన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ నుంచి ఎంటెక్ పట్టా కూడా పొందారు. మైనింగ్ ప్రణాళిక, ఉత్పత్తి, నిర్వహణ, పర్యవేక్షణ విభాగాల్లో ఆయనకు మూడు దశాబ్ధాల అనుభవం ఉంది.
స్టీల్ తయారీ సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) అనుబంధ కంపెనీయే జేపీఎల్. ప్రస్తుతం జేపీఎల్ చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌ఘర్ జిల్లా తమ్నార్ వద్ద 3,400 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జిందాల్ పవర్ చైర్మన్గా నియమితులైన కోల్ ఇండియా మాజీ హెడ్?
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : అనిల్‌కుమార్ జా

Published date : 23 Feb 2021 06:01PM