జీహెచ్‌ఎంసీ 26వ మేయర్‌గా ఎన్నికైన మహిళ?
Sakshi Education
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌గా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.
డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతారెడ్డి(టీఆర్‌ఎస్ పార్టీ) ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 11న ఈ ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తనయ అయిన విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీకు 26వ మేయర్ కాగా, ఐదో మహిళా మేయర్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీహెచ్‌ఎంసీ 26వ మేయర్‌గా ఎన్నికైన మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : గద్వాల విజయలక్ష్మి
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీహెచ్‌ఎంసీ 26వ మేయర్‌గా ఎన్నికైన మహిళ?
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : గద్వాల విజయలక్ష్మి
Published date : 12 Feb 2021 06:27PM