జీఎంఆర్ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్ అవార్డు
Sakshi Education
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్)కు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) అవార్డు లభించింది.
ముంబైలో జనవరి 11న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ), 2018 సీఎస్‌ఆర్ ఎక్సలెన్స్ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్ సంస్థ అవార్డును జీహెచ్‌ఐఏఎల్ అందుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్ అవార్డు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి సీఎస్‌ఆర్ అవార్డు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 12 Jan 2019 06:16PM