ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు వైల్డ్ లైఫ్ థీమ్
Sakshi Education
అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభు త్వం ఏర్పాటుచేసిన ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా ’ కార్యక్రమానికి ‘వైల్డ్ లైఫ్’ను ఇతివృత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ ఆగస్టు 11న వెల్లడించారు.
డిస్కవరీ చానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 180కి పైగా దేశాల్లో ఆగస్టు 12న ప్రసారం కానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు ఇతివృత్తంగా వైల్డ్ లైఫ్ ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు ఇతివృత్తంగా వైల్డ్ లైఫ్ ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్
Published date : 12 Aug 2019 05:41PM