ఈక్వెస్ట్రియన్‌లో ఫౌద్ మీర్జాకు ఒలింపిక్ బెర్త్
Sakshi Education
ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు)లో భారత్ రైడర్ ఫౌద్ మీర్జాకు టోక్యో ఒలింపిక్ బెర్త్ దక్కింది.
ఆగ్నేసియా, ఓసియానియా క్వాలిఫయింగ్ జోన్ గ్రూప్ ‘జి’లో 27 ఏళ్ల ఫౌద్ మీర్జా టాప్ ర్యాంకర్‌గా నిలువడంతో అతనికి ఒలింపిక్స్‌లో వ్యక్తిగత ఈవెంటింగ్ కేటగిరీలో పాల్గొనే అవకాశం దక్కనుంది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో ఇంతియాజ్ (2000-సిడ్నీ), ఐజే లాంబా (1996- అట్లాంటా) మాత్రమే ఈక్వెస్ట్రియన్‌లో ప్రాతినిధ్యం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు)లో టోక్యో ఒలింపిక్ బెర్త్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఫౌద్ మీర్జా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈక్వెస్ట్రియన్ (అశ్విక క్రీడలు)లో టోక్యో ఒలింపిక్ బెర్త్
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ఫౌద్ మీర్జా
Published date : 23 Nov 2019 05:55PM