ఇక్రిశాట్‌తో ఎంవోయూ చేసుకున్న యూనివర్సిటీ?
Sakshi Education
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ), హైదరాబాద్‌కు చెందిన ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద సెమీ–అరిడ్ ట్రోపిక్స్) సంస్థకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
మార్చి 19న ఏఎన్‌యూలో జరిగిన కార్యక్రమంలో ఏఎన్‌యూ, ఇక్రిశాట్ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం... వ్యవసాయ రంగానికి చెందిన విద్య, పరిశోధనాంశాలపై రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తాయి.
విజేత శ్రీవల్లి రష్మిక
ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ హార్డ్ కోర్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక విజేతగా అవతరించింది. హరియాణలోని గురుగ్రామ్‌లో మార్చి 21న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ రష్మిక 6–2, 7–6 (7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరీ (గుజరాత్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అర్జున్ ఖడే (మహారాష్ట్ర) 6–3, 6–4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇక్రిశాట్‌తో ఎంవోయూ చేసుకున్న యూనివర్సిటీ?
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)
ఎక్కడ : ఏఎన్‌యూ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : వ్యవసాయ రంగానికి చెందిన విద్య, పరిశోధనాంశాలపై సంయుక్తంగా పనిచేసేందుకు

Published date : 22 Mar 2021 05:51PM